TDP mla Ganta Srinivasra rao may join in YCP shortly. sources said that Ganta is not willing to conitnue in TDP. BJP key leaders inviting him to join in thier party. But, with local equations Ganta seem to be join in YCP
#gantasrinivasarao
#tdp
#ycp
#bjp
#avanthisrinivas
#vijayasaireddy
#chandrababu
#jagan
విశాఖలో టీడీపీ నేతల వలసలు మొదలయ్యాయి. టీడీపీలోని ముఖ్యులను తమ పార్టీల్లో చేర్చుకొనేందుకు వైసీపీ..బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. కొద్ది కాలంగా పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా..ఖండించిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి రావటానికి రూట్ క్లియర్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.