PV Sindhu Comments On Her Biopic

Oneindia Telugu 2019-09-06

Views 320

PV Sindhu wants Deepika Padukone to portray her in biopic, says ‘She had played the game and is a good actor too’ Ace badminton player PV Sindhu talks about her winning the BWF World Championships, the biopic on her life that is being produced by Sonu Sood and that she is eyeing to win a gold at the 2020 Summer Olympics.
#pvsindhu
#bwfworldchampionships2019
#BWFWC2019
#samanthaakkineni
#deepikapadukone
#sonusood

నాగ చైతన్యతో పెళ్లి తర్వాత మంచి జోష్‌లో ఉంది అక్కినేని సమంత. వరుస సినిమాలతో బిజీ అయిన ఈమె ఇటీవలే 'ఓ బేబీ' రూపంలో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం '96' రీమేక్ లో నటిస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా సమంత, భారత బ్యాట్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బయోపిక్ లో నటించనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీవీ సింధు తన బయోపిక్ పై స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS