Rohit sharma faced the wrath of the Indian fans because of his message on Diwali. Just like other cricketers, the India star too took to Twitter to wish his compatriots. But along with the message, the batsman asked others not to burn firecrackers. He posted a video of dogs being scared due to crackers
#rohitsharma
#rohitsharmatweet
#rohithsharmafans
#diwali
#teamindia
#cricket
#dogs
#Animals
#ipl2019
#Pollution
దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది చెడుపై మంచి గెలిచినందుకు జరుపుకునే పండుగ. దీపావళిని లైట్ల పండుగ అని పిలుస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం శ్రీరాముడు రావణుడిని చంపి 14 ఏళ్ల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన నేపథ్యంలో అక్కడి పౌరులు జరుపుకునే పండుగ కూడా అభివర్ణిస్తుంటారు.దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసులు కాల్చడం ఆనవాయితీ. పర్యావరణ వేత్తలు, ప్రముఖులు కాలుష్య స్థాయిని తగ్గించడానికి ప్రజలు టపాసులను ఉపయోగించవద్దని పిలుపునిస్తుంటారు. టపాసులు కాల్చడం ద్వారా వచ్చే పెద్ద శబ్దాల విన్న జంతువులు ఆందోళనకు గరవుతాయని జంతు ప్రేమికులు కూడా అంటుంటారు.