IPL 2020 : 5 Players Who Can Replace Shakib Al Hasan For SRH In IPL 2020 || Oneindia Telugu

Oneindia Telugu 2019-10-30

Views 1.1K

Shakib won’t also be taking part in the Indian Premier League (IPL) 2020 where he is with the Sunrisers Hyderabad (SRH). For SRH, even as replacing Shakib won’t be a piece of cake, the franchise may search for an apt replacement.
#shakibalhasan
#srh
#sunrisershyderabad
#icc
#indiavsbangladesh
#teamindia
#indiatourofbangladesh2019
#BCCI
#ipl2020
#WaninduHasaranga
#BennyHowell
#GlennMaxwell
#SeanWilliam
#AndilePhehlukwayo

బంగ్లాదేశ్ క్రికెట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్ అయిన షకీబ్ అల్ హాసన్‌పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్‌ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండేళ్ల పాటు ఐసీసీ నిషేధం విధించింది.అయితే, ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడొచ్చని వెల్లడించింది. దీంతో షకీబ్ అక్టోబర్ 29, 2020 వరకు క్రికెట్‌ ఆడటానికి వీల్లేదు. ఈ నిషేధంతో భారత పర్యటనతో పాటు షకీబ్‌ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్‌లో షకీబ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2020 సీజన్‌లో షకీబ్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరో ఒక్కసారి పరిశీలిద్దాం...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS