Australian great Adam Gilchrist feels the third umpire should be able to spot no-balls although he is all for the fourth umpire to take the call in the IPL, provided correct decisions are made. Gilchrist made the comments after the IPL governing council proposed to have a dedicated “no-ball” umpire to reduce the number of howlers in the lucrative league. “It is pretty challenging for the on-field umpire to look down there, look up there, have everything else going on. Surely there was a replay last year that showed it was a no-ball.
#IPL2020
#thirdumpire
#adamgilchrist
#noballumpire
#IPL
#australia
#teamindia
#cricket
#bcci
#souravganguly
ఐపీఎల్‌లో సరైన నిర్ణయాలు తీసుకొనేందుకు థర్డ్ అంపైరే నో బాల్స్‌ను గుర్తించాల్సిన అవసరముందని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లో అంపైరింగ్ తప్పిదాలు వార్తల్లో నిలిచాయి. అనుభవ అంపైర్లు క్రీజులో ఉన్నా కూడా కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు వచ్చాయి.బెంగళూరుతో మ్యాచ్‌లో ముంబై పేసర్ లసిత్ మలింగ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని నోబాల్‌గా వేసినా.. అంపైర్ తప్పుడు నిర్ణయానికి మ్యాచ్ ఓడాల్సి వచ్చింది. దీనిపై అప్పట్లోనే విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌లో 'నోబాల్ అంపైర్'ను తీసుకురావాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కొత్త ప్రతిపాదన చేసింది.