Sachin Tendulkar Fans Celebrate #30YearsOfSachinism || Oneindia Telugu

Oneindia Telugu 2019-11-15

Views 1

Sachin Tendulkar made his international debut on this day 30 years ago against Pak at Karachi as a child prodigy and went on to play for 24 years for India. He was not just a player but an emotion for a generation of cricket fans, at times the lone hope for India in time of crisis.
#30YearsOfSachinism
#SachinTendulkar
#Sachinrecords
#Sachinsixes
#viratkohli
#rohitsharma
#souravganguly
#vvslaxman
#cricket
#teamindia

డ్రస్సింగ్‌ రూమ్‌ అంటే ఒక దేవాలయం. టీమిండియా డ్రస్సింగ్‌రూమ్‌ను చాలా మిస్సవుతున్నా అని భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి సచిన్ అరేంగేట్రం చేసి 30 ఏళ్లు అయింది. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989, నవంబర్ 15న సచిన్ కరాచీ వేదికగా పాకిస్థాన్‌పై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ని ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానులు #30YearsOfSachinism అంటూ శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form