వెటర్నరీ డాక్టర్ దిశ అమానుష ఘటనపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. సభ ప్రారంభం కాగానే దిశ అంశంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. ఘటనపై పార్టీల వారీగా నేతలు స్పందించారు. దిశ ఘటనపై ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో గళమెత్తారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యుల సూచనమేరకు మరింత కఠిన చట్టాలు అమలుచేస్తామని కేంద్రం సభలో ప్రకటించింది.
#Disha
#Rajnathsingh
#DishaIncident
#LokSabha