PL 2021 Auction : Sunrisers Hyderabad Released Two Telugu Players Ahead Of IPL 2021 Auction

Oneindia Telugu 2021-01-21

Views 1.1K

Fabian Allen headlines the list of players to have been released by the Sunrisers Hyderabad (SRH) ahead of IPL 2021.In addition to the West Indian all-rounder, the Sunrisers have also released Australia pacer Billy Stanlake, all-rounder Sanjay Yadav, batsman Bavanaka Sandeep and bowler Y Prithvi Raj.All five players were left unused in IPL 2020.
#IPL2021Auction
#IPL2021
#SunrisersHyderabad
#BavanakaSandeep
#YerraPrithviRaj
#KaneWilliamson
#DavidWarner
#BhuvaneswarKumar
#FabianAllen
#FabianAllen
#SanjayYadav
#Cricket


ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. ఈ వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐ ఆదేశాల మేరకు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను బుధవారం ప్రకటించింది. మిగతా జట్లకు భిన్నంగా 22 మందిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. కేవలం ఐదుగురి ప్లేయర్లనే వదిలేసుకుంది. ఈ ఐదుగురిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బావనక సందీప్, యర్ర పృథ్వీ రాజ్‌ను రిలీజ్ చేసింది. హైదరాబాద్‌‌లోని రామ్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల బావనక సందీప్‌ను గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కరోనాతో యూఏఈకి తరలిన ఆ సీజన్‌లో సందీప్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతను పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS