IPL 2022 Mega Auction : U-19 Captain Yash Dhull In Sunrisers Hyderabad | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-07

Views 10.9K

The IPL 2022 mega auction will be held in a few days. The BCCI has already prepared for this mega auction to be held in Bangalore on February 12 and 13. However, it seems that the Sunrisers Hyderabad management is planning to take recent Under-19 World Cup-winning Team India captain Yash Dhull.
#IPL2022MegaAuction
#YashDhull
#SRH
#SunrisersHyderabad
#IPL2022
#IndiaUnder19
#MumbaiIndians
#BCCI
#Cricket

ఇంకొన్నిరోజుల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. ఫిబ్ర‌వరి 12, 13వ తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా ఈ మెగా వేలానికి బీసీసీఐ ఇప్ప‌టికే స‌ర్వం సిద్ధం చేసింది. అయితే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మెనేజ్‌మెంట్ ఇటీవ‌ల అండ‌ర్ 19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియా జ‌ట్టు కెప్టెన్ య‌ష్ ధూల్‌ను వేలంలో కొనుగోలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS