Virat Kohli Is An Exceptional Leader, Says Shoaib Akhtar || Oneindia Telugu

Oneindia Telugu 2020-01-20

Views 656

Former Pak bowler Shoaib Akhtar has credited the captain for India mounting an exceptional comeback after losing the 1st ODI in Mumbai by 10 wickets. On his Youtube channel Shoaib100mph, Shoaib called Kohli "an exceptional leader" as he doesn't give up easily.
#viratkohli
#rohitsharma
#shoaibakhtar
#klrahul
#ravindrajadeja
#jaspritbumrah
#shreyasiyer
#cricket
#teamindia


బెంగళూరు వేదికగా జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన కోహ్లీసేన వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీమిండియా విజయంపై అభిమానులు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురిపించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS