IPL 2020 : The IPL has always been a high-on-adrenaline tournament with some top-of-the-shelf T20 matches placing the spectators on the edge of the seat. The entertainment quotient of IPL 2020 is now all set to touch the sky as a one-off all-star match has announced by the IPL Governing Council after its recent meeting. The concept was the reportedly a brainchild of BCCI president Sourav Ganguly and IPL Chairman Brijesh Patel.
#IPLAllStarGame
#IPL2020
#mumbaiindians
#chennaisuperkings
#IPL2020schedule
#IPL2020timings
#royalchallengersbangalore
#delhicapitals
#rajasthanroyals
#sunrisershyderabad
#kolkataknightriders
#cricket
#teamindia
ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఒకటి. ప్రతీ క్రికెటర్ ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని కలలు కంటాడు. ఇక ఈ లీగ్ యువ ఆటగాళ్లకు మంచి వేదిక. ఎందరో అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లయ్యారు. కోట్లు కొల్లగొట్టారు.
ఇలా ప్రతీ ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. 2020 సీజన్‌కు ముస్తాబువుతోంది. మార్చి 29 నుంచి మే 24 వరకు సందడి చేయబోతుంది. అయితే ఈ సారి కాలంతో మారిన ఆటతో కనువిందు చేయనుంది. కొత్తగా నోబాల్ అంపైర్.. కంకషన్ సబ్‌స్టిట్యూట్ రూల్‌తో రాబోతుంది.