Kodi Ramakrishna Daughter Pravallika Wedding Photos.Megastar Chiranjeevi,Nandamuri Balakrishna and other tollywood big shots graced this event.
#MegastarChiranjeevi
#NandamuriBalakrishna
#chiranjeevibalakrishna
#muralimohan
#jayapradha
#rajasekhar
#alluaravind
#kodiramakrishna
#acharya
#balayyafans
#boyapatisrinu
టాలీవుడ్ దర్శకుల్లో కోడి రామకృష్ణది ప్రత్యేక శైలి. తెలుగు చిత్రసీమలో ఎన్నో ప్రయోగాలు చేసి.. అద్భుతమైన విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. దాదాపు నాటి హీరోలందరికీ బ్లాక్ బస్టర్ హిట్‌లను ఇచ్చాడు. లేడీ ఓరియెంటెడ్, భక్తి రస చిత్రాల్లో అప్పట్లోనే గ్రాఫిక్స్‌ను అత్యద్భుతంగా వాడి టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు.