#Oscar2020: Brad Pitt was named best supporting actor for his role in Once Upon a Time in Hollywood at the 2020 Oscars on Sunday night.
#Oscar2020
#BradPitt
#OnceUponaTimeinHollywood
#supportingactor
#Joker
#Parasite
#JoaquinPhoenix
#Oscars2020winnerslist
#BradPittMovies
ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో హలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్ తొలిసారి యాక్టింగ్ కేటగిరిలో అవార్డును సొంతం చేసుకొన్నాడు.
మూడు దశాబ్దాల కెరీర్‌లో గతంలో అస్కార్ అవార్డులు గెలుచుకొన్నప్పటికీ.. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ అనే చిత్రంలో చూపించిన ప్రతిభకు తొలిసారి నటనలో ఆయనకు అవార్డు దక్కడం గమనార్హం.
ఇటీవల కాలంలో ఎన్నో వివాదాల్లో కూరుకుపోయిన ఆయన మళ్లీ అవార్డు స్థాయిని నటనను కనబరచడంపై హలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నది.