IND Vs BAN, ICC U-19 World Cup Final: Tanzim Hasan Sakib's Dangerous Throw Infuriates Divyansh Saxena.
During the Indian innings, Bangladesh pacer Tanzim Hasnan Sakib directed a throw at opener Divyansh Saxena, leaving the batsmen infuriated. As things got heated, umpires were forced to have a word with the players.
#YashasviJaiswal
#TanzimHasan
divyansh#saxena
#under19worldcup
#indvsban
#PriyamGarg
#ravibishnoi
#AkbarAli
#IndiavsBangladeshfinalmatch
#U19WorldCupFinal
#IndiavsBangladesh
#U19CricketWorldCup2020
#sportsnews
#RakibulHasan
#AtharvaAnkolekar
#KartikTyagi
#IndiaU19
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన యువ భారత్ ఫైనల్లో తడబడింది. మిడిలార్డర్ విఫలమవడంతో తొలుత తక్కువ స్కోరుకే పరిమితమైన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో విజృంభించి బంగ్లాను కట్టడి చేసినా విజయం దక్కలేదు. ఆదివారం స్నెవెస్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 3 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి మెగా కప్పును సొంతం చేసుకుంది.