U19 World Cup Final: Priyam Garg says reaction from Bangladesh players 'dirty', Akbar Ali apologises
As the players from the Bangladesh team stormed the field to celebrate the victory, shoving and pushing was witnessed among the players from both the Indian and Bangladesh squad.
#AkbarAli
#PriyamGarg
#YashasviJaiswal
#ravibishnoi
#under19worldcup
#IndiavsBangladeshfinalmatch
#U19WorldCupFinal
#indvsban
#IndiavsBangladesh
#U19CricketWorldCup2020
#sportsnews
#RakibulHasan
#AtharvaAnkolekar
#KartikTyagi
#IndiaU19
భారీ అంచనాలు లేకున్నా బంగ్లాదేశ్ ఆటగాళ్లు మహాద్బుతం చేశారు. ఎవరూ ఊహించని రీతిలో అండర్-19 ప్రపంచకప్‌ను గెలిచి దేశ క్రికెట్ చరిత్రను తిరగరాశారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మూడు వికెట్లతో(డక్‌వర్త లూయిస్) పటిష్ట భారత్‌ను ఓడించి ఏ స్థాయి క్రికెట్‌లోనైనా తొలి వరల్డ్‌కప్‌ను దేశానికి అందించారు.