U19 World Cup Final 2020 : Priyam Garg Slams Bangladesh Players Bad Behaviour During The Match !

Oneindia Telugu 2020-02-10

Views 136

India vs Bangladesh, ICC Under-19 World Cup 2020 : After match priyam garg responded and said "I don't know exactly (about the incident) but what happened should not have. In the final, emotions can come out and sometimes the boys were getting pumped. As a youngster it should not be happening. In any manner, we have to show respect to our opponents and we should have the respect for the game because cricket is known as the gentleman's game.
#under19worldcup2020
#under19worldcuphighlifghts
#IndiavsBangladeshfinalmatch
#IndiavsBangladesh
#YashasviJaiswal
#PriyamGarg
#ravibishnoi
#AkbarAli
#indvsban
#sportsnews
#RakibulHasan
#AtharvaAnkolekar
#KartikTyagi
#IndiaU19
#cricket
బంగ్లాదేశ్ బాగా బ్యాటింగ్ చేసింది. మా బౌలర్ల ఆటతో చాలా సంతోషంగా ఉన్నా. దక్షిణాఫ్రికాలో ఆడటం మంచి అనుభవం. ప్రపంచకప్‌కు ముందు మేము ఇక్కడ సిరీస్ ఆడాం. అది మాకు కలిసివచ్చింది' అని ప్రియమ్‌ గార్గ్‌ తెలిపాడు.
'ఓటమిని స్వీకరించాం. ఆటలో గెలుపోటములు సహజమే. కానీ.. బంగ్లా ఆటగాళ్లు మాత్రం అతి చేశారు. వారు ప్రవర్తించిన తీరు చెత్తగా ఉంది. ఇలా జరగకుండా ఉండాల్సింది' అని ప్రియమ్‌ గార్గ్‌ చెప్పుకొచ్చాడు

Share This Video


Download

  
Report form