India vs Bangladesh, U19 World Cup final: Dhruv Jurel’s lightning fast stumping draws comparisons from MS Dhoni - WATCH
India vs Bangladesh, U19 World Cup final:Twitterati was quick to compare Jurel with former India captain MS Dhoni, who has been known for lightning quick stumping work throughout his career.
#DhruvJurel
#MsDhoni
#msdhonistumping
#msdhonistumpout
#DhruvJurelStumping
#PriyamGarg
#YashasviJaiswal
#ravibishnoi
#under19worldcup
#IndiavsBangladeshfinalmatch
#AkbarAli
#U19WorldCupFinal
#indvsban
#IndiavsBangladesh
#U19CricketWorldCup2020
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అండర్-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లో తడబడింది. మిడిలార్డర్ విఫలమవడంతో తొలుత తక్కువ స్కోరుకే పరిమితమైన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో విజృంభించి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసినా బంగ్లా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఆదివారం స్నెవెస్ పార్క్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 3 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి మెగా కప్పును సొంతం చేసుకుంది.