Evening News Express : 3 Minutes 10 Headlines | Pollution Free Hyderabad | Nithyananda

Oneindia Telugu 2020-02-14

Views 5

Evening News Express: Revanth Reddy questioned the TRS government as to why the farmers have not waived the loan Portuguese President Marcelo Rebelo de Sousa on February 14 met Prime Minister Narendra Modi in the national capital. Both the leaders also witnessed exchange of agreements between the two countries.
పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డిసౌజా ఫిబ్రవరి 14 న ప్రధాని నరేంద్ర మోదీని దేశ రాజధానిలో కలిశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల పై వారిద్దరూ చర్చించుకున్నారు . వాలెంటైన్స్ డే సందర్భంగా హైదరాబాదులోని పార్కులు లేదా ఇతర ప్రదేశాల్లో కనిపించిన ప్రేమజంటలకు దేశభక్తి పాఠాలు బోధిస్తామని బజరంగ్ దల్ రాష్ట్ర శాఖ తెలిపింది. భాగ్యనగర వాసుల పొల్యూషన్ సమస్యకు సొల్యూషన్ చూపించాలని భావిస్తుంది తెలంగాణా సర్కార్.
#JaganModiMeet
#pollutionfree
#MarceloRebelodeSousa
#revanthreddy
#PMNarendraModi
#Valentinesday
#hyderabad
#SwamyNithyananda
#TRSgovernment
#latestnews
#farmersloans

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS