Evening News Express: Several pro-Kannada groups have called for Karnataka bandh on February 13. They are demanding implementation of Sarojini Mahishi report which recommended reservation in jobs to Kannadigas in private and public sector companies.
కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే ఇవ్వాలనే డిమాండ్ తో గురువారం చేపట్టిన బంద్ కొన్ని చెదురు మదురు సంఘటనలు మినహా దాదాపు శాంతియుతంగా జరుగుతోంది. విదేశీ ప్రముఖుల పర్యటనలు ఉన్నప్పుడు అనేక దేశాలు వారి పర్యటించే ప్రదేశాల్లో సుందరీకరణ పనులు చేపట్టడం సాధారణమే.
#JaganModiMeet
#Karnataka Bandh
#arvindkejriwal
#Donaldtrump
#PMNarendraModi
#ysjagan
#KTR
#chandrababunaidu
#ttd
#latestnews
#Kannadigas