“When you are out of form, nothing works for you. It is not that Virat is not making efforts but luck has deserted him,” Sehwag was quoted as saying by a sports channel.
#ViratKohli
#VirenderSehwag
#ipl2020
#rohitsharma
#msdhoni
#cricket
#teamindia
న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మద్దతుగా నిలిచాడు. కివీస్ గడ్డపై 11 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ కేవలం 218 పరుగులే చేసి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.ఇక రెండు టెస్టుల సిరీస్‌లోనైతే మరీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 38 పరుగులే చేశాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఈ తరహాలో ఏ ద్వైపాక్షిక సిరీస్‌లోనూ విఫలమవ్వలేదు. దీంతో.. కోహ్లీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.