Common man suffers to buy Vegetables in telangana , as vendors double the price.
#Telanganalockdown
#Hyderabad
#Erragadda
#Erragaddavegetablemarket
#telanganagovernment #Hyderabadpolice
#kcr
#vegetableratesinHyderabad #lockdown
#indialockdown
#Stayhomeindia
#Stayhomestaysafe
#Telangana
తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటు తున్నాయి. వ్యాపారులు ఇదే అదను గా దోపిడీ కి సిద్ధ పడ్తున్నారు. టమోటో లు, బెండకాయలు..ఏ కూర అయిన సరే..రెండింతల రేట్ కి అమ్ముతున్నారు. దీంతో కొనుగోలు దారులు షాక్ అవుతున్నారు.