Indian cricketer Suresh Raina is making the most of his time at home. Chennai Super Kings (CSK) Twitter handle shared a video where the left-handed cricketer is playing cricket inside his house with his daughter officiating as the umpire.
#SureshRaina
#Lockdown
#IPL2020
#ChennaiSuperKings
#CSK
#MSDhoni
#cricket
#teamindia
మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని టోర్నీలు, సిరీస్‌లు, పర్యటనలు రద్దయ్యాయి. టోర్నీలు, ప్రాక్టీస్ సెషన్స్ లేకపోవడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. క్రికెటర్లు ఇంట్లో ఖాళీగా ఉంటుండటంతో సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తాము చేస్తున్న పనులు, కుటుంబంతో సరదాగా గడుపుతున్న విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఇంట్లోనే క్రికెట్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసాడు.