Shane Watson Recalls His Epic Knock In IPL 2019 Final

Oneindia Telugu 2020-04-15

Views 1

Shane Watson recalls his epic knock in the IPL 2019 final.
Shane Watson had fought valiantly for Chennai Super Kings in the IPL 2019 final but couldn't take his team over the line against Mumbai Indians.
ShaneWatson
#chennaisuperkings
#csk
#msdhoni
#dhoni
#StephenFleming
#ipl
#ipl2020
#cricket
#MumbaiIndians
#mi

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) గత సీజన్ ఫైనల్లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఆడిన తీరు, అతడి పోరాట పటిమను మెచ్చుకోని వారుండరు.! మోకాలు నుంచి రక్తమోడుతున్నా.. క్రీజులో పాతుకుపోయి చివరివరకూ పోరాడిన తీరు అమోఘం.! మ్యాచ్ ఓడిపోయి ఉండవచ్చు.. కానీ వాట్సన్ పోరాటం చిరస్థాయిగా నిలిచిపోయింది.! యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కటై కొనియాడింది.! టైటిల్ ముంబై గెలుచుకున్నా.. అభిమానుల హృదయాలను మాత్రం వాట్సన్ గెలుచుకున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.!

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS