Coronavirus : Two Constables Tests Positive For Covid-19 In Hyderabad

Oneindia Telugu 2020-04-18

Views 2.2K

Coronavirus : Two police personnel in Hyderabad tested coronavirus positive on Saturday. One of them is a constable working at Chikkadapalli police station another one is working at Munaganoor Turkayamjal police station.
#Coronavirus
#Covid19
#covidcasesinhyderabad
#covidcasesintelangana
#KCR
#PMModi
#lockdown
#covidhotspotsintelangana
#ysjagan
#telangana

కరోనా వైరస్ ఎప్పుడు ఎక్కడ ఎవరికి సోకుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏ లక్షణాలు లేనివారిలోనూ పాజిటివ్ కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాపై యుద్దంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు,పోలీసులకు కూడా వైరస్ సోకుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు పోలీస్‌ సిబ్బందికి వైరస్‌ సోకింది.

Share This Video


Download

  
Report form