The meteorological department has predicted that south interior Karnataka will witness heavy rain coupled with thunder and lightning for three days commencing from Thursday, April 23. The department has issued yellow alert for Chikkamagaluru, Kodagu, Hassan and Shivamogga districts.
#bangalorerains
#bengalururains
#bangalore
#bengaluru
#nammabangalore
#nammabengaluru
#lockdown
#karnataka
కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ..కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తెల్లవారు జాము నుంచి బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. కుండపోతగా వర్షం కురుస్తోంది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. బెంగళూరు సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో మరో 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందటూ భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.