It still haunts us sometimes’: KL Rahul reveals which match gives him ‘nightmares’.In the fifth episode of ‘The Mind Behind. Red Bull athlete, K.L. Rahul revealed how he is spending time amidst the lockdown, his experience playing for RCB, and his formative years in the cricket field.
#klrahul
#cricket
#indvsnz
#lockdown
#teamindia
#indiancricketteam
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ మెగా టోర్నీలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన సెమీఫైనల్ పరాజయం తనను ఇంకా వెంటాడుతోందని భారత స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఈ ఓటమిని టీమిండియా ఎప్పటికీ మర్చిపోలేదని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. 'మీ జీవితంలో కుదిరితే ఏ మ్యాచ్ ఫలితాన్ని మార్చాలనుకుంటున్నారు?' అని.. రాహుల్‌ను ఓ అభిమాని అడిగిన ప్రశ్నించగా.. ఏదైనా ఒక మ్యాచ్ ఫలితాన్ని మార్చే శక్తి గనక తనకు లభిస్తే కచ్చితంగా వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్ ఫలితాన్నే తిరగ రాస్తానని సమాధానమిచ్చాడు.