IPL 2020 : Virat Kohli, AB de Villiers Pick Combined India-South Africa ODI XI

Oneindia Telugu 2020-04-26

Views 1.3K

IPL 2020 :Royal Challengers Bangalore (RCB) teammates Virat Kohli and AB de Villiers have picked a combined India-South Africa ODI XI. They chose this team on Friday (April 24) during a live session on Instagram.
#IPL2020
#ViratKohli
#Royalchallengersbangalore
#RCB
#ABdeVilliers
#MSDhoni
#RCBfans
#cricket
#chennaisuperkings


కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన క్రికెటర్లు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ఆడినంత కాలం ఆర్‌సీబీ తరఫునే ప్రాతినిధ్యం వహిస్తానని కోహ్లీ అంటే.. డివిలియర్స్‌ కూడా బెంగళూరు జట్టును వీడనని తెలిపాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS