IPL 2020 Kohli-AB de Villiers Become 1st IPL Pair To Record 10 Century Stands | Oneindia Telugu

Oneindia Telugu 2020-10-13

Views 2.6K

IPL 2020: Was a Terrible Feeling to Get a Two-ball Duck Against CSK, Says AB de Villiers. After scoring a scintillating 73 not out to steer Royal Challengers Bangalore (RCB) to a big win over Kolkata Knight Riders (KKR) in an IPL match here on Monday, AB de Villiers said he surprised himself with his 33-ball knock.
#AbDevilliers
#Ipl2020
#Rcb
#RoyalchallengersBangalore
#Kolkataknightriders
#ViratKohli
#CSK
#Chennaisuperkings
#Gayle
#DavidWarner
#JonnyBairstow
#ShikharDhawan

చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడిన మ్యాచ్‌లో డక్కౌటవ్వడంతో దారుణంగా అనిపించిందని, నిద్రలేని రాత్రులు గడిపానని రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాట్స్‌మన్, మిస్టర్ 360‌ ఏబీ డివిలియర్స్‌ తెలిపాడు. ఈరోజు అర్ధశతకం చేసినందుకు సంతోషంగా ఉందని, ఇక హాయిగా నిద్రపోవచ్చు అని ఏబీ అన్నాడు. సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. డివిలియర్స్‌ 23 బంతుల్లోనే అర్ధ శతకం బాది 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS