Viral Video : Watch How Alcohol Lovers Brave Hailstorm To Buy Liquor

Oneindia Telugu 2020-05-06

Views 2K

Alcohol lovers refused to budge even in hailstorm in Nainital’s Mall Road. They formed a long queue holding umbrellas to buy liquor. Liquor shops have witnessed unprecedented footfall ever since relaxation came into effect in third stage of lockdown.
#ViralVideo
#videoviral
#funnyvideos
#AlcoholLovers
#comedyvideos
#wine
#lockdown
#wineshops

లాక్ డౌన్ అనంతరం వైన్ షాపులు తెరవడం తో ఇప్పుడు అందరు షాపుల ముందు క్యూ కడుతున్నారు,స్టాక్ వచ్చి రాగానే కాసులు కురిపించి కేసుల కొలది మోసుకెళ్ళిపోతున్నారు.. ప్రపంచమంతా ఇదే పరిస్థితి.. ఈ నేపధ్యం లో ఎండ వానా అనే తేడా లేకుండా ఏదోవిధంగా మందు దొరికితే చాలు అని మందు దక్కించుకోవడం కోసం ఎన్ని తిప్పలైనా పడుతున్నారు. ఇదిగో మీరు ఎప్పుడూ చూస్తున్న ఈ వీడియో దానికి అద్దం పడుతుంది. నైనిటాల్ లోని మందు దుకాణాలు తెరిచే సరికి మందు బాబులు ఇలా వడగళ్ల వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మందు కోసం క్క్యూ లో ఎలా నిల్చున్నారో చుడండి..ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వగా..మందు పిచ్చి ఉండచ్చు కానీ.. మందంటే మరీ ఇంత ప్రేమా ? అంటూ ఇది చుసిన వాళ్ళు ఆర్శ్చర్యపోతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS