Lockdown 4.0: Metro Trains, Public Transport Getting Ready

Oneindia Telugu 2020-05-14

Views 835

Protocols for social distancing and other safety norms are being worked upon for passengers for using metro trains and station premises whenever services are ordered to be resumed, officials said on Wednesday.
#Lockdown4
#MetroTrains
#PublicTransport
#flightstrains
#passengerstrainsticketscancelled

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న మూడోదశ లాక్‌డౌన్ ముగింపుదశకు వచ్చింది.దేశంలో లాక్‌డౌన్ 4.0 అమలులోకి రావడం ఖాయమైంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.మూడోదశ తరహాలోనే లాక్‌డౌన్ 4లో అనేక సడలింపులను తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని మోడీ సైతం తన ప్రసంగంలో స్పష్టం చేశారు. ఇదివరకటి కంటే ఈ సారి లాక్‌డౌన్ స్వరూపం, స్వభావం పూర్తి భిన్నంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా- ఈ సారి ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. అంతర్ జిల్లాలు, అంతర్రాష్టాల మధ్య సైతం బస్సుల రాకపోకలకు అనుమతి ఇచ్చేలా కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం.

Share This Video


Download

  
Report form