Happy BirthDay NTR Hashtag top trending in India wide. #HappyBirthDayNTR gets 21 million tweets. no Other Indian Star Heroes Have This Record.
#HappyBirthDayNTR
#KomaramBheemNTR
#RRR
#NTRHashtagtoptrendingIndiawide
#HappyBirthDayNTR21milliontweets
కామన్ డీపీ, అడ్వాన్స్ బర్త్ డే, బర్త్ డే ట్రెండ్, ఇలా అన్నింట్లోనూ రికార్డులు క్రియేట్ చేశారు నందమూరి ఫ్యాన్స్. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మొత్తం 21.5 మిలియన్ల హ్యాష్ ట్యాగ్‌లు హల్చల్ చేశాయి. ఈ ఫీట్ ఇంత వరకు ఇండియాలోని ఏ హీరోకూ సాధ్యం కాలేదు. ఏది ఏమైనా యంగ్ టైగర్ రేంజ్ వేరని మరోసారి నిరూపించారు.