India-Nepal : ఒక భారతీయుడిని కాల్చి చంపిన Nepal పై Army Chief కామెంట్లు Viral

Oneindia Telugu 2020-06-13

Views 4.5K

Army Chief General MM Naravane said that we have very strong relationship with Nepal. He said, “As far as Nepal is concerned, we have a very strong relationship with Nepal. We have geographical, cultural, historical, religious linkages. We have very strong people to people connect. Our relation with them has always been strong and will remain strong in the future
#IndiaNepalrelationship
#ArmyChiefMMNaravane
#India
#Nepal
#IndianArmy
#Uttarakhand
#nepalnewmap
#indonepalborder
#indochinaborder

డ్రాగన్ చైనాతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పొరుగు దేశం నేపాల్. కొత్త మ్యాపు అంటూ సరికొత్త రాగం తీస్తోంది. నిన్న ఓ భారతీయుడిని కాల్చిచంపడంతో ఉద్రిక్తత నెలకొంది. కానీ భారత ఆర్మీ చీఫ్ మాత్రం స్నేహహస్తం అందించారు. నేపాల్‌తో తమ బంధం ధృడమైనదని.. అది కంటిన్యూ అవుతుందని పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS