Donald Trump, Kim Jong Un మధ్య ఇప్పట్లో ఎలాంటి సమావేశాలు లేవు! - Kim Yo Jong || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-10

Views 1

The powerful sister of North Korean leader Kim Jong Un said Friday she doesn't expect her brother to meet President Donald Trump this year, saying there's no reason for the North to gift Trump high-profile meetings when it's not being substantially rewarded in return.
#KimJongUn
#KimYoJong
#NorthKorea
#StephenBiegun
#DonaldTrump
#DonaldTrumpwithKim
#southkorea

డొనాల్డ్ ట్రంప్, కిమ్‌జొంగ్ మధ్య ఈ ఏడాది ఓ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావొచ్చంటూ ఇదివరకు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు సైతం ఓ దశలో ధృవీకరించారు. కిమ్‌జొంగ్ అంగీకరిస్తే..డొనాల్డ్ ట్రంప్ ఆయనతో భేటీ అవుతారంటూ నాలుగు నెలల కిందటే ఓ ప్రకటన చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS