Khairtabad Ganesha : No Permission For Devotees To Visit Khairatabad Ganesha

Oneindia Telugu 2020-08-11

Views 2.9K

Every year a huge statue of Ganesha is erected in Khairatabad, Hyderabad. But this time a 9 feet small statue is being erected. The members of the festival committee said that due to corona conditions, the visit of Ganesha was not allowed.
#KhairtabadGanesha
#Hyderabad
#ganeshchaturthi2020
#Khairtabad
#ganeshidols
#indianfestival

ప్రతి ఏడాది జరిగే పండుగలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుంటారు. అయితే, ఈ ఏడాది జరిగే పండుగల్లో అటువంటి సందడి కనిపించకపోవచ్చు. కరోనా దెబ్బకు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఇక భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ వినాయక చవితి నుంచి పెద్ద పండుగలు ప్రారంభం అవుతాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS