Alia Bhatt sadak 2 trailer. sadak 2 dislikes. Sadak 2 Gets 95% Downvotes and is Now Most Disliked Video on YouTube, Beats PewDiePie. Mahesh Bhatt's upcoming movie 'Sadak 2' starring Alia Bhatt, Sanjay Dutt, Aditya Roy Kapoor has been disliked 2.7 million times since it was uploaded on Wednesday
#sadak2dislike
#sadak2
#sadak2trailer
#Hotstar
#aliabhatt
#sanjaydutt
#maheshbhatt
#adityaroykapoor
#sadak2movie
#sushantsinghrajput
#bollywood
#UninstallHotstar
బాలీవుడ్ పరిశ్రమపై అందరూ ఊహించినట్టుగా భారీ దెబ్బ మొదటిసారి పడిందనే అభిప్రాయం సినీ, ప్రేక్షక వర్గాల్లో వ్యక్తమవుతున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, నెపోటిజం, ఫేవరిటజం లాంటి అంశాలు సడక్ 2 సినిమా యూనిట్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా చేస్తున్నాయి.