IPL 2020 Schedule: The IPL Governing Council on Sunday announced the much-awaited schedule for Dream11 Indian Premier League 2020 to be held in UAE.
#IPLSchedule
#ipl2020schedule
#CSKvsMI
#MumbaiIndians
#ChennaiSuperKings
#IPL2020
#CSK
#MSDhoni
#SureshRaina
#RCB
#cricket
#teamindia
క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది. లీగ్ స్టేజ్‌కు పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ ప్రకటించింది. లీగ్ స్టేజ్‌లో మొత్తం 46 మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ తాజా సీజన్ నవంబర్ 3 వరకు కొనసాగుతుంది.