IPL 2020 : The journey of KKR's Ali Khan | IPL కి సెలెక్ట్ అయ్యాక ఏడ్చేసా..!! | KKR VS MI

Oneindia Telugu 2020-09-23

Views 199

KKR VS MI ,IPL 2020 : ‘I started crying’ – Ali Khan of USA after being selected in Kolkata Knight Riders squad in IPL 2020
#Kkr
#Kolkataknightriders
#Mivskkr
#Kkrvsmi
#Mumbaiindians
#Russell
#Ipl2020
#AliKhan

ప్రపంచంలోని టీ20 లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ది మొదటి స్థానం. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడాలని అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు కూడా కోరుకుంటారు. ఐపీఎల్‌లో ఒక్క అవకాశం వస్తే బాగుండని కోరుకోని క్రికెటర్‌ ఉండడు. ఇక యువ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడి సత్తాచాటి.. జాతీయ జట్లలో ఆడాలని ఎదురుచూస్తుంటారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS