Actor Kamal Haasan has thanked Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, who had written to Prime Minister Narendra Modi requesting him to confer the Bharat Ratna upon singer SP Balasubrahmanyam. Kamal wrote on his social media page, “Thank you Honourable CM of Andhra Pradesh.
#APCMJagan
#KamalHaasan
#SPBalasubrahmanyam
#PMNarendraModi
#AndhraPradesh
#Tamilnadu
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ధన్యవాదాలు చెప్పారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డును ప్రధానం చేయాలంటూ ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం అభినందనీయమని కమల్ కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం ఓ లేఖను విడుదల చేశారు.