IPL 2020,CSK vs SRH : MS Dhoni-led Chennai Super Kings will look to turn things around when they lock horns with Sunrisers Hyderabad in the Indian Premier League clash on Friday.
#IPL2020
#CSKvsSRH
#MSDhoni
#AmbatiRyudu
#DWaneBravo
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#Kanewilliamson
#DavidWarner
#SureshRaina
#FafduPlessis
#SamCurran
#kedarjadav
#Cricket
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో మరో ఆసక్తికరమైన పోరు మరి కొన్ని గంటల్లో ఆరంభం కాబోతోంది. బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఢీ కొట్టబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం.. దీనికి వేదిక కానుంది.