Australian legend Shane Warne is not happy with the brand of cricket being played in the Indian Premier League 2020 and has come up with suggestions to improve cricket.
#IPL2020
#ShaneWarne
#rajasthanroyals
#T20matches
#testmatches
#Cricket
#teamindia
ఐపీఎల్ ఫార్మట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందంటూ ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్, టాప్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ చెప్పారు. క్రికెట్‌లో బంతికి, బ్యాట్‌కు మధ్య పోటీ ఉండాల్సింది సిక్సుల కోసం కాదని అన్నారు. మూడు సూచనలను ఆయన ప్రతిపాదాంచారు. ఈ మార్పులను ఐపీఎల్ ఫార్మట్‌లో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.