IPL 2020: Watch Video at https://twitter.com/i/status/1312716003521036289
Sunrisers Hyderabad’s Manish Pandey took a specular diving catch at long on to dismiss Ishan Kishan during game against Mumbai Indians at the Sharjah Cricket Stadium on Sunday.
#IPL2020
#MIvsSRH
#ManishPandeystunningcatch
#MumbaiIndiansvsSunrisersHyderabad
#ManishPandeyFullLengthDivingCatch
#MumbaiIndians
#SunrisersHyderabad
#ManishPandeydives
#RohitSharma
#Warner
#PriyamGarg
#IshanKishan
#ManishPandey
#HardikPandya
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మనీష్ పాండే అద్భుత ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. బంతి కోసం అచ్చం చేప పిల్లాలానే దూకుతూ ఔరా అనిపించాడు. మనీష్ పాండే సూపర్ క్యాచ్‌కు ఇషాన్ కిషాన్(31) నిరాశగా పెవిలియన్ చేరాడు.