IPL 2020,CSK vs KXIP : "Faf is like a sheet anchor for us, keeps playing those shots in the middle. He can always confuse the bowler with the lap shots and all coming in. They complement each other." Dhoni said his side banks on consistency in selection and head coach Stephen Fleming should be given credit for it.
#IPL2020
#CSKvsKXIP
#ShaneWatson
#FafduPlessis
#MSDhoni
#KLRahul
#AmbatiRyudu
#DwaneBravo
#ChennaiSuperKings
#KingsXIPunjab
#SamCurran
#kedarjadav
#Cricket
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 10 వికెట్ల తేడాతో విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్లు షేన్ వాట్సన్ ఫాఫ్ డూప్లెసిస్ రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టడంతో పంజాబ్ చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. వాట్సన్, డూప్లెసిస్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు.