Come Back Please: Chennai Super Kings fans want Suresh Raina to make a comeback as the team continues to struggle in IPL 2020
#IPL2020
#SureshRaina
#ComeBackMrIPL
#ComeBackPleaseRaina
#MsDhoni
#Chennaisuperkings
#CSK
#fanswantSureshRainareturn
#SureshRainaComeBacktoCSK
#సురేష్ రైనా
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. లీగ్ దశలో మిగిలిన ఏడు మ్యాచ్‌ల్లో కనీసం ఆరు విజయాలు అందుకోవాల్సి ఉంది. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో సీఎస్‌కే బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే.. మళ్లీ పుంజుకోవడం (ఆరు విజయాలు సాధించడం) కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.