Cricket legend Kapil Dev underwent an emergency coronary angioplasty after complaining of a "chest pain", Fortis Escorts hospital said in a statement on Friday. As per the statement, the 1983 World Cup-winning captain went to the hospital's emergency department at 1:00 am on October 23rd "with a "complaint of chest pain".
#KapilDev
#KapilDevhealth
#FortisEscortshospital
#Cricket
#Ipl2020
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు అతన్ని హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కపిల్‌కు వైద్యులు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారని సమాచారం తెలుస్తోంది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియల్సి ఉంది. గతకొంత కాలంగా కపిల్ డయాబెటిస్, ఇతర అనుబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.