Shikhar Dhawan అంటే అంత లెక్కలేనితనం ఎందుకు - Suresh Raina #INDVSSA | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-24

Views 29

Suresh Raina questions Shikhar Dhawan's exclusion from Indian team |
శిఖర్ ధావన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన మాజీ సహచరుడిని టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. ఎప్పుడూ రన్స్ చేసే ధావన్ పట్ల ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమని రైనా అభిప్రాయపడ్డాడు.


#indvssa
#ShikharDhawan
#SureshRaina

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS