On 31st October, we lost former Prime Minister Indira Gandhi. I respectfully offer tributes to her: Prime Minister Narendra Modi during Mann Ki baat.
#PMModi
#MannKiBaat
#IndiraGandhi
#EkBharatShreshthaBharat
#COVID19
#Coronavirus
#IndianArmy
#IndiaChinaStandOff
#China
#JammuAndKashmir
దేశ మొట్టమొదటి హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్‌కు సంబంధించిన ఓ కొత్త కోణం వెలుగులోకి తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఆయనలో సెన్సాఫ్ హ్యూమర్ ఉందనే విషయం చాలామందికి తెలియదని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం సర్దార్ పటేల్‌లోని నవ్వించే తత్వాన్ని ప్రశంసించే వారని అన్నారు.