PM Modi Australia Visit:Prime Minister Narendra Modi meets Australian CEOs in Sydney visit, as part of his three-nation visit after concluding his visit to Papua New Guinea.
తన పర్యటనలో భాగంగా చివరి రోజున సిడ్నీలో అగ్రశ్రేణి ఆస్ట్రేలియా కంపెనీల సీఈఓలతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో మోడీ ప్రసంగించారు. వ్యాపారం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం కోసం భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు రూపొందించినట్లు మోడీ గుర్తు చేశారు.
#NarendraModi #AnthonyAlbanese #Australia #PMModiAustraliaVisit #india #infrastructure #telecommunications
~ED.42~PR.41~