Chennai Rains : తమిళనాడులో భారీ వర్షాల దెబ్బకు చెన్నై చిత్తడి... బంగాళాఖాతంలో ద్రోణి... | Tamil Nadu

Oneindia Telugu 2020-10-29

Views 247

Chennai rains: Heavy rainfall in parts of the city, more showers predicted. Chennai woke up to a intermittent rain that led to waterlogging in some areas
#ChennaiRains
#TamilNadu
#HyderabadFloods
#ChennaiYellowalert
#BangaloreRains
#Chennaiflooding
#Rainfall
#HeavyRains
#northeastmonsoon
#Telangana
#AndhraPradesh

వరుణ దేవుడి దెబ్బకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రజలు హడలిపోతున్నారు. మొన్న హైదరాబాద్, నిన్న బెంగళూరు, నేడు చెన్నై సిటీపై వాన దేవుడు దండయాత్ర చేస్తున్నాడు. ఈశాన్య రుతు పవనాలు తమిళనాడులో ప్రవేశించడంతో ఆ రాస్ట్రంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ నగరాలకు ఏమైయ్యింది ? ఓ పక్క కరోనా, మరో పక్క వాన అంటూ ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS