IPL 2020 : Rajasthan Royals All Rounder Ben Stokes About His Game Play

Oneindia Telugu 2020-10-31

Views 1.2K

IPL 2020, KXIP vs RR: Ben Stokes, Sanju Samson Overshadow Chris Gayle's Heroics As Rajasthan Royals End Kings XI Punjab's Winning Streak
#BenStokes
#Stokes
#Ipl2020
#Rajasthanroyals

తాను ఎంత గొప్ప ప్రదర్శన చేసినా సంతృప్తి చెందనని రాజస్థాన్‌ రాయల్స్ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అన్నాడు. మరింత మెరుగయ్యేందుకు ఇలా చేస్తానని పేర్కొన్నాడు. పరుగుల, వికెట్ల దాహం ఎప్పటికీ తీరనిదని చెప్పాడు. అనుభవం రావడం వల్లే ఉత్కంఠభరిత మ్యాచుల్లో రాణిస్తున్నానని స్టోక్స్‌ వెల్లడించాడు. తండ్రి అనారోగ్యం కారణంగా ఐపీఎల్ 2020లో లేటుగా అడుగుపెట్టిన స్టోక్స్‌.. రాజస్థాన్‌ జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 ప్లేఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లిన సమయంలో తన అద్భుత ఆటతో రాజస్థాన్‌ను రేసులోకి తీసుకొచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS