Andhra Pradesh Intermediate classes postponed again due to court case, said AP intermidiate board secratary Ramakrshna.
#APInterClasses
#APIntermidiateBoard
#APGovernment
#Andhrapradesh
#ysjagan
#AdimulapuSuresh
#APdegreenewsyllabus
#APdegreeexams
#APEducation
#APdegreeApprenticeship
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులను వాయిదా వేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 16 అంటే సోమవారం నుంచి క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది... క్లాసుల్లో విద్యార్థుల సంఖ్యను 88 నుంచి 40కి తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ తరగతి గదికి 88 మంది విద్యార్థులు ఉండాల్సిందే అని, 40 మంది విద్యార్థులతోనే క్లాసులు చెప్పాలంటే... తమకు భారం అవుతుందనీ... ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రైవేట్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తు ప్రైవేట్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాయి.